బెంగళూరు టెస్టులో భారత్ కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటికే గిల్ మెడనొప్పితో దూరమవగా… మ్యాచ్ ఆడుతూ రిషబ్ పంత్ గాయపడ్డాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ చేస్తుండగా పంత్ మోకాలికి బాల్ బలంగా తాకింది. దీంతో పంత్ నొప్పితో విలవిల్లాడాడు.