తిరుమలలో మరో విశిష్ట ఆలయం – వాక్ దోషాన్ని హరించే ‘జాపాలి తీర్థం’
జాపాలి తీర్థం… తిరుమలలో ఉన్న మరో విశిష్ట ఆలయం. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి ప్రధాన ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో పాపవినాశనం వెళ్లే దారిలో ఉంది… ఈ జపాలి తీర్థం. ఇది పురాతన దేవాలయాల్లో ఒకటి.