Chandrababu Naidu: చంద్రబాబుకు షాక్.. ఫైబర్‌నెట్ కేసులో ఏ1గా చార్జిషీటు దాఖలు

రూ.2 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌లో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలు జరిగాయని సీఐడీ ఆరోపించింది. చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు సంబంధించిన ‘టెరా సాఫ్ట్’ కంపెనీకి అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని చార్జిషీటులో సీఐడీ పేర్కొంది.

Post Published By: narender Thiru
Updated : 17 February 2024, 3:52 PM IST

Published : 
  • 17 February 2024, 3:52 PM IST

Exit mobile version