సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు జనవరి17కు వాయిదా
ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి 17కు వాయిదా వేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో (Skill development case) 17Aపై తీర్పు పెండింగ్‌లో ఉండటంతో… ఈ కేసు విచారణ కూడా వాయిదా పడుతోంది.