AP CONGRESS: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.. కడప నుంచి ఎంపీగా షర్మిల పోటీ
5 పార్లమెంటు, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మిగతా స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటించబోతుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోక్ సభ బరిలో నిలవబోతున్నారు.