ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చనువుగా వ్యవహరించడంపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రానికి నిధుల వస్తాయా… మోడీతో చనువుగా మాట్లాడితే తప్పేంటని రేవంత్ సమర్థించుకుంటున్నారు.

Are you careful Revanth? That's how with Modi...