Telangana Congress : ఫ్రీ కరెంట్‌కు ముహూర్తం ఫిక్స్‌

లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ.. మరో హామీ అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఆరు గ్యారంటీలో (Six Guarantees) ఇప్పటికే రెండు స్కీములను అమలు చేసింది కాంగ్రెస్. మిగతా పథకాల అమలు కోసం జనాలు ఎదురుచూస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 January 2024, 4:56 PM IST

Published : 
  • 23 January 2024, 4:56 PM IST

Exit mobile version