ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్, గబ్బా టెస్టుకు వర్షం ముప్పు
భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ హోరాహోరీగా సాగుతోంది. తొలి టెస్టులో భారత్ గెలిస్తే… తర్వాత పుంజుకున్న కంగారూలు అడిలైడ్ లో రివేంజ్ తీర్చుకున్నారు. ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.