BALKA SUMAN: బాల్క సుమన్ ఎక్కడ..? పరారీలో మాజీ ఎమ్మెల్యే..
బాల్కసుమన్ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు మంచిర్యాల స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.