BANDI SANJAY: బీసీ మంత్రి అయినా బీసీ బంధు ఇప్పించలేదు.. గంగులపై బండి సంజయ్ ఫైర్
ప్రవాస భారతీయుల కోసం బీజేపీ కొట్లాడుతుంది. కరీంనగర్ ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయి. కరీంనగర్‌కు ఒక్క కొత్త కంపెనీని కూడా తీసుకురాలేని దద్దమ్మ గంగుల. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.24 వేలు అందిస్తాం.