తెలంగాణలో కొల్లాపూర్ అసెంబ్లీ సీటులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సెన్షేషన్ క్రియేట్ చేసింది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. మళ్ళీ నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానంలో నిలబడ్డా ఆమెను పట్టించుకున్నవాళ్ళు లేరు. డిగ్రీ చదువుకున్నా… బర్రెలు కాసుకుంటున్నా అంటూ శిరీష పెట్టిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఆ తరువాత ఆమె పేరు బర్రెలక్కగా మారిపోయింది.

Barrelakka alias Karne Sirisha created a sensation by contesting as an independent in Kollapur assembly seat in Telangana.