Bengaluru water crisis: బెంగళూరులో నీటి కటకట.. వాటర్ ట్యాంకర్లే దిక్కు..

న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో బోర్‌వెల్స్ ఎండిపోవ‌డంతో నీటి సంక్షోభం పతాకస్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు నీటి కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.

Post Published By: narender Thiru
Updated : 7 March 2024, 6:26 PM IST

Published : 
  • 7 March 2024, 6:26 PM IST

Exit mobile version