Bhagwant Kesari : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న భగవంత్ కేసరి చిత్ర బృందం..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గ అమ్మవారిని భగవంత్ కేసరి చిత్ర బృందం దర్శించుకుంది. చిత్ర‌ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీ‌లీలా, భగవంత్ కేసరి టీం శ‌నివారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 October 2023, 9:47 AM IST
1 / 12 \"Zoom\"
2 / 12 \"Zoom\"
3 / 12 \"Zoom\"
4 / 12 \"Zoom\"
5 / 12 \"Zoom\"
6 / 12 \"Zoom\"
7 / 12 \"Zoom\"
8 / 12 \"Zoom\"
9 / 12 \"Zoom\"
10 / 12 \"Zoom\"
11 / 12 \"Zoom\"
12 / 12 \"Zoom\"

Published : 
  • 30 October 2023, 9:47 AM IST