ఎలిస్ పెర్రీ.. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఈ ముద్దుగుమ్మ గురించే టాక్. బ్యూటీ విత్ టాలెంట్ అంటూ.. తెగ పొగిడేస్తున్నారు అంతా ! విమెన్స్ ప్రీమియర్ లీగ్ సెమీస్ (Women’s Premier League) లో.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మీద పెర్రీ ఆడిన ఆట.. కుర్రాళ్ల మతి పోగొట్టేసింది.

Boys falling for Perry's beauty.. Do you know these things about RCB batter..