కోహ్లీ రికార్డుపై కన్నేసిన స్కై ఢిల్లీ మ్యాచ్ లో కొట్టేస్తాడా ?

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాద‌వ్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. రెండో టీ20లో సూర్య మ‌రో 39 ప‌రుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా విరాట్ కోహ్లితో స‌మంగా నిలుస్తాడు.

Post Published By: Vencateshg
Updated : 9 October 2024, 7:19 PM IST

Published : 
  • 9 October 2024, 7:19 PM IST

Exit mobile version