మోదీపై అజయ్ పోటీ చేయడం ఇదే మొదటిసారి కాదు. మూడోసారి. గతంలో రెండుసార్లు వరుసగా మోదీపై పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ మరోసారి మోదీపై పోటీకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అజయ్ రాయ్ అయితేనే, మోదీని సమర్ధంగా ఎదుర్కోగలరని భావిస్తోంది.