VICTORY VENKATESH: వియ్యంకులు.. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థికి వెంకటేష్‌కి రిలేషన్ ఏంటంటే
రాజకీయాల్లోనే కాదు సినీ ఇండస్ట్రీలో కూడా రఘురాం రెడ్డికి మంచి పరిచయాలు ఉన్నాయి. సినీ హీరో వెంకటేష్‌కు రఘురాం రెడ్డికి స్వయానా వియ్యంకుడు. రఘురాం రెడ్డి పెద్ద కొడుకు వినాయక్ రెడ్డికి వెంకటేష్ పెద్ద కూతురు అశ్రితను ఇచ్చి పెళ్లి చేశారు.