Jaggareddy: రేవంత్ పాలన చూసి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నడు: జగ్గారెడ్డి

ఉద్యమం కొనసాగుతున్న సమయంలో కోదండరాంను మీరు దేవుడిలా కొలిచారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్‌.. కోదండరామ్‌కు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా అవమానించారు. కోదండరామ్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీగా సముచిత స్థానం కల్పించింది.

Post Published By: narender Thiru
Updated : 26 January 2024, 8:46 PM IST

Published : 
  • 26 January 2024, 8:46 PM IST

Exit mobile version