Deepika Padukone : తల్లి కాబోతున్న దీపికా పదుకొనే.. సెప్టెంబర్‌లో డెలివరీ..!

బాలీవుడ్ (Bollywood) స్టార్ కపుల్ (Star Couple) తల్లిదండ్రులు కాబోతున్నారు. కొద్ది రోజులుగా దీపికా పదుకోన్ (Deepika Padukone)-రణ్ వీర్ (Ranveer) దంపతులు పేరెంట్స్ క్లబ్ లోకి చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఇటీవలే ఫిబ్రవరి 18 న లండన్ లో జరిగిన బాఫ్టా కార్యక్రమంలో దీపికా హోస్ట్ గా పాల్గొన్నారు. అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ (Pregnancy) వార్తలు మరింత ఊపందుకున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 29 February 2024, 12:47 PM IST

Published : 
  • 29 February 2024, 12:47 PM IST

Exit mobile version