DEFENCE BUDGET 2023: రక్షణ రంగానికి పెద్దపీట వేయకుంటే ముప్పు తప్పదా..?

మన దేశంపైకి చైనా యుద్దానికి సిద్దం అవుతోంది. సరిహద్దుల వద్ద తమ ఆయుధాలతో గస్తీ కాస్తుంది. ఈ పరిస్థితుల్లో మన దళాలను అత్యాధునిక ఆయుధాలతో బలోపేతం చేయకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత్‌ గతంలో ఎన్నడూ ఎదుర్కోనంత ముప్పును వాస్తవాధీన రేఖ వద్ద ఎదుర్కొంటోంది. ఎల్‌ఏసీ వద్ద పాగావేసిన చైనా దళాలు తమ ఆలోచనలను వెనక్కి తీసుకునేందుకు సిద్దంగా లేరు. రోజురోజుకూ భారత భూభాగంపైకి దూసుకువస్తున్నారు. చైనా వైపు 5జీ కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌తో సహా అత్యాధునిక […]

Post Published By: Srikar Creator
Updated : 31 January 2023, 8:39 AM IST

Published : 
  • 31 January 2023, 8:39 AM IST

Exit mobile version