దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో పలువురు యువ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. వికెట్ల వెనుక యువ కీపర్ ధృవ్ జురెల్ అదరగొడుతున్నాడు. ఇండియా ఏ జట్టుకు ఆడుతున్న జురెల్ తాజాగా ధోనీ పేరిట ఉన్న అరుదైన రికార్డును అందుకున్నాడు.