దావూద్ ఇబ్రహీం.. ఈ పేరు చెప్తే దానంతట అదే వేగంగా కొట్టుకునే గుండెలు కొన్ని అయితే.. కోపంతో రగిలిపోయే మనసులు మరికొన్ని. బాంబు పేలుళ్లతో బీభత్సం సృష్టించిన దేశాన్ని భయపెట్టిన దుర్మార్గుడు, అండవ్ వాల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం. 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల ఘటనకు ప్రధాన సూత్రధారి. బ్లాస్టింగ్స్ తర్వాత దావూగద్ పాకిస్తాన్‌కు పారిపోయాడు.

Did you kill Dawood, the mastermind behind the 1993 Mumbai blasts?