MIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ పై అనర్హత వేటు పడుతుందా… ఇప్పుడు ఇదే జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎంపీగా లోక్ సభలో ప్రమాణం స్వీకారం చేసిన అసదుద్దీన్… చివర్లో జై భీమ్…. జై తెలంగాణతో పాటు… జై పాలస్తీనా నినాదం చేయడంపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు

Disqualification on Asad? Is the Jai Palestine slogan drowning?