18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. NDA తరపున ఓంబిర్లా పోటీ చేయగా… ఈసారి INDIA కూటమి తరపున కె.సురేష్ బరిలో నిలిచారు. మొత్తం 297 మంది ఎంపీల మద్దతుతో ఓం బిర్లా గెలిచారు.
Election of Lok Sabha Speaker today... seven MPs away from voting