Elon Musk: ట్విట్టర్ పిట్టను చంపేసిన మస్క్.. అసలేంటీ ‘ఎక్స్’.. ఎందుకు మార్చినట్లు?
ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్.. సంస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. ఉద్యోగుల తొలగింపు మొదలు.. బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ వంటి కీలక నిర్ణయాలు అమల్లోకి తీసుకొచ్చారు.