Telangana BJP : బండి, ఈటల కలిసి పోరాటం.. బీజేపీకి అన్నీ మంచి శకునములేనా..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) అనుకున్న ఫలితాలు రాకపోయినా.. పార్లమెంట్‌ ఎలక్షన్స్‌లో (Parliament Elections) సత్తా చాటాలని బీజేపీ పావులు కదుపుతోంది. సీట్లు రాకపోయినా.. భారీగా ఓటు బ్యాంక్ (vote bank) పెరగడంతో కమలనాథుల్లో కొత్త జోష్‌ కనిపిస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 January 2024, 4:43 PM IST

Published : 
  • 23 January 2024, 4:43 PM IST

Exit mobile version