Nampally Fire Accident : నాంపల్లి అగ్ని ప్రమాద మృతులకు 5 లక్షల పరిహారం… కేటీఆర్ ప్రకటన..కేంద్రం నుంచి ఆర్ధిక సాయం.. కిషన్ రెడ్డి

ఈ అగ్ని ప్రమాదంలో 9 మంది మరణించగా.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి చెందారు. మృతులు అజం (58), రెహానా (50), సమీన్‌ (32), నికత్‌ సుల్తానా (55), హసీబ్‌ (26) తహూరా (35), తూబ (6), తరూబా (13) జకీర్ హుస్సేన్‌ (66) – ఆస్పత్రిలో 10 మందికి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం ప్రటించారు మంత్రి కేటీఆర్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 13 November 2023, 3:36 PM IST

Published : 
  • 13 November 2023, 3:36 PM IST

Exit mobile version