ధనుర్మాసంలో దర్శించాల్సిన పంచరంగ క్షేత్రాలు – ఒక్కో క్షేత్రానికి ఒక్కో విశిష్టత
ధనుర్మాసం.. శ్రీమహావిష్ణువికి ప్రీతికరం. ఈ మాసంలో విష్ణుభక్తికి ఆనవాళ్లు… పరమ పవిత్రమైన.. పంచరంగ క్షేత్రాలను దర్శిస్తే.. ఆయన అనుగ్రహానికి పాత్రులం కావచ్చు. ఇంతకీ పంచరంగ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా…? వాటి విశిష్టత గురించి విన్నారా..?