AP Skill Development : ఏపీ స్కిల్ కేసుపై ఉండవల్లి ‘పిల్’.. ఏం జరగబోతోంది..?

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 22 September 2023, 10:40 AM IST

Published : 
  • 22 September 2023, 10:40 AM IST

Exit mobile version