ఫ్లాట్ వికెట్ పైనా ఇంతేనా ? బాబర్ అజామ్ పై విమర్శలు
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. గత ఏడాదికాలంగా సరైన ఫామ్ లో లేక సతమతమవుతున్న బాబర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో సిరీస్ లోనూ నిరాశపరుస్తున్నాడు. ముఖ్యంగా ముల్తాన్ లాంటి ఫ్లాట్ వికెట్ పైనా ఫ్లాపయ్యాడు.