GANGSTER MARRIAGE: ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్ పెళ్ళి.. 4 రాష్ట్రాల పోలీసులకు టెన్షన్

గ్యాంగ్‌స్టర్స్ సందీప్, అనురాధ మీద బోల్డన్ని కేసులు ఉన్నాయి. ఈ ఇద్దరూ నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. అనురాధ బెయిల్ పై బయటే ఉన్నా.. పెళ్ళికొడుకు సందీప్ ఇంకా తీహార్ జైల్లో ఉన్నాడు. వీళ్ళ పెళ్ళికి కోర్టు అనుమతి ఇచ్చింది.

Post Published By: narender Thiru
Updated : 11 March 2024, 2:28 PM IST

Published : 
  • 11 March 2024, 2:28 PM IST

Exit mobile version