GANJA IN HYDERABAD: గంజాయి చాక్లెట్లు తింటున్న స్కూల్ పిల్లలు.. బెంబేలెత్తిపోతున్న పేరెంట్స్..
గంజాయి స్మగ్లర్స్ స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేశారు. గంజాయికి బానిసలైన పిల్లలు.. ఇంట్లో గొడవ చేసి మరీ డబ్బులు తెచ్చుకుని చాక్లెట్లు కొనుక్కుని తినేవాళ్లు. కానీ వాళ్ల ప్రవర్తనలో వచ్చిన మార్పు.. ఈ మొత్తం దందాను బయటపెట్టింది.