Glenn Maxwell: బెంగుళూరుకు ఎదురుదెబ్బ.. స్టార్ ఆల్ రౌండర్‌కు గాయం

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా మ్యాక్సీ కుడిచేతి బొటన వేలికి గాయమైనట్లు సమాచారం. దీంతో ఆర్సీబీ సన్‌రైజర్స్‌తో ఆడబోయే మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ ఆడటం అనుమానమేనని ఆ జట్టు వర్గాలు చెబుతున్నాయి.

Post Published By: narender Thiru
Updated : 12 April 2024, 8:32 PM IST

Published : 
  • 12 April 2024, 8:32 PM IST

Exit mobile version