రాష్ట్రంలో సంచలనం రేపిన మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటనలో.. ఆమె కుటుంబానికి ఇచ్చిన మాటను సర్కార్ నిలబెట్టుకుంది. తక్షణ సాయంగా పది లక్షల రూపాయలు ప్రకటించగా.. తమ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ ప్రీతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Preethi Sister Get Government Job