స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో (Intelligence Bureau) DSP గా పనిచేసి సస్పెండ్ అయిన ప్రణీత్ రావు (Praneet Rao) హ్యాకింగే కాదు… అక్రమ దందాల వ్యవహారం కూడా బయటకు వస్తోంది. ప్రణీత్ రావు పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

Hacking... Dhamkilu... Paisala danda... Praneet Rao's log of irregularities