మల్టీ స్టారర్ సినిమాలకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ వేరే లెవెల్. మల్టీ స్టారర్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఎదురు చూస్తూ ఉంటారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మల్టీ స్టారర్ సినిమాల స్పీడ్ పెరిగే అవకాశం ఉందని, మెగా నందమూరి కుటుంబాలు కలిసి మళ్ళీ నటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. దీనికి సంబంధించి ముందు అడుగు పడలేదు. ఇటీవల ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలతో […]
