సెట్స్ పై ఉన్న సినిమాలకు రిలీజ్ డేట్ల పంచాయితీ పెద్ద తలనెప్పిగా మారింది. ఒక తేదీ ప్రకటించి నిశ్చింతగా ఉండటానికి లేదు. ఏ పెద్ద హీరో ఆ డేట్ ని కబ్జా చేస్తాడో అన్న టెన్షన్ తో రోజులు గడపాల్సి వస్తోంది. ఇప్పుడు ఇదే మ్యాటర్ హాయ్ నాన్నకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. మరో డేట్ ని వెతుక్కోవడం అంతకన్నా పెద్ద సమస్యగా మారుతోంది.

Hi Nanna starring natural star Nani is not getting a proper release date in Tollywood