టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అశ్విన్ తాజాగా హిందీ భాషపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.