ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట టోల్ ప్లాజా వద్ద భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీసులకు సమాచారం అందడంతో నందిగామ ఏసీపి తిలక్ ఆద్వర్యంలో భీమవరం టోల్ ప్లాజా వద్ద నిఘా పెట్టారు పోలీసులు.