ఈడీ నన్ను ముట్టుకుంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని టచ్ చేసినట్లే… సీబీఐ అరెస్ట్ చేస్తే తెలంగాణ మహిళలను కించపరచినట్లే… కొన్ని నెలల క్రితం KCR కూతురు కవిత ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవి. తామేం చేసినా తెలంగాణ కోసమే.. తామే తెలంగాణ… తమకేం జరిగినా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తిన్నట్లే… నిత్యం KCR కుటుంబం 24యేళ్ళుగా ఇదే డ్రామా నడిపించింది.

If Kavitha is arrested.. Telangana is not burnt... Earthquake did not come, what is the reason?