తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలులోకి వస్తున్నాయి.
ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్న కేసులే ఎక్కువగా వచ్చాయాని.. రాంగ్ సైడ్ వల్లే మరణాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు నిర్ధారించారు.

If you drive like this anymore, you will go to jail..! Tasmat caution