నాకు నువ్వు… నీకు నేను అంటూ… పాపం జగన్… పోయి పోయి… కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన అడుగు జాడల్లో నడిచి ఏపీలో బొక్క బోర్లా పడ్డారు. తెలంగాణలో కేసీఆర్ ని 10యేళ్ళ అహంకారం అధికారం నుంచి దింపితే… అక్కడ ఐదేళ్ళకే ఈడ్చి నేలకొట్టింది.

If you make friends with KCR.. it will be like this!