Kashmir Girl: కశ్మీర్ యువతి బైక్ రైడ్‌ వైరల్‌.. ఆర్టికల్‌ 370 రద్దు ఎఫెక్ట్ ఇదీ..

ఆర్టికల్‌ 370 రద్దు అయితే ఏమవుతుందని ప్రశ్నించిన వాళ్లందరికీ.. ఈ అమ్మాయి బైక్‌ రైడే ఆన్సర్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు ఎలా మారాయ్‌.. అక్కడి జనాలు ఎలాంటి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారనే దానికి ఈ యువతి ఆనందమే సాక్ష్యం. కశ్మీర్‌లో శాంతి నెలకొల్పడమే లక్ష్యం అంటూ.. ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్‌ రద్దు తర్వాత.. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్.

Post Published By: Srikar Creator
Updated : 5 August 2023, 2:48 PM IST

Published : 
  • 5 August 2023, 2:48 PM IST

Exit mobile version