చిలకా.. ఏ తోడు లేక ఎటు వైపమ్మా ఒంటరి నడకా.. షర్మిల పార్టీకి పక్కాగా సరిపోయే పాట ఇది. షర్మిల నడుస్తున్నారు కానీ.. ఆమెతో కలిసి నడిచే పాదాలే కనిపించడం లేదు. 4వేల కిలోమీటర్లు నడిచినా.. షర్మిల పెట్టుకున్న గొడవలు.. పోలీసులను కొట్టిన దెబ్బలే గుర్తున్నాయ్ కానీ.. షర్మిల పార్టీ గురించి ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు తెలంగాణ రాజకీయాల్లో ! ఇవన్నీ ఒకెత్తు అయితే.. వచ్చే వాళ్లు లేకపోగా.. ఉన్న వాళ్లు కూడా ఆ పార్టీ నుంచి జంపింగ్ జపాంగ్ అంటున్న పరిస్థితి.

In Telangana, YSRTP party founded by YS Sharmila will be merged with Congress.