IND VS ENG: ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం..

ఐదో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. దీంతో టెస్టు సిరీస్ 4-1తో భారత్ కైవసమైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టు మినహా మిగతా నాలుగు టెస్టుల్లో వరుసగా ఇండియా గెలవడం విశేషం.

Post Published By: narender Thiru
Updated : 9 March 2024, 2:29 PM IST

Published : 
  • 9 March 2024, 2:29 PM IST

Exit mobile version