భారత్ గడ్డపై ఎప్పుడు టెస్ట్ సిరీస్ లు జరిగినా పిచ్ లపైనే ప్రధానంగా చర్చ ఉంటుంది. ఏ జట్టు ఇక్కడకు వచ్చినా స్పిన్ పిచ్ లు…మూడు రోజుల్లోనే ముగుస్తాయంటూ కొందరు ఓవరాక్షన్ చేస్తుంటారు. ఇలాంటి కామెంట్స్ కు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
