Father’s Day : ఐఏఎస్‌ కూతురికి ఐపీఎస్‌ తండ్రి సెల్యూట్.. ఫాదర్స్ డే క్యూట్‌ మూమెంట్‌…

చరిత్రే కాగుర్తించని పాత్ర నాన్న. భూమిపై కాళ్లు పెట్టే వరకు తల్లి మోస్తే.. ఆ బిడ్డ కాళ్ల మీద నిలబడేవరకు తండ్రి మోస్తాడు. ఐనా సరే గుర్తింపులేని పాత్రగానే మిగిలిపోయాడు. ఫాదర్స్ డే సందర్భంగా ఎన్నో విషయాలు గుర్తు చేసుకుంటూ.. నెటిజన్లు.. పోస్టులు పెడుతున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 16 June 2024, 1:00 PM IST

Published : 
  • 16 June 2024, 1:00 PM IST

Exit mobile version