బిజీ షెడ్యూల్ టీమిండియా కొంపముంచుతోందా ? బీసీసీఐ ఆదాయంపైనే ఫోకస్ చేసిందా ?

బెంగళూరులో న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా…ఘోరంగా ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో అయితే…మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. పిచ్ ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారా ? లేదంటే బిజీ షెడ్యూల్…ప్లేయర్ల ఆటతీరుపై ప్రభావం చూపుతోందా ?

Post Published By: Vencateshg
Updated : 23 October 2024, 9:40 PM IST

Published : 
  • 23 October 2024, 9:40 PM IST

Exit mobile version