కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. పార్టీ నేతలు, శ్రేణులు.. రాహుల్‌కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ హోరెత్తిస్తున్నారు.

Is YS Sharmila merging YSRTP party with Congress in Telangana? What is the sign of this tweet?