Prabhas : డిమాండ్ పెరిగిందా..? తగ్గిందా..? అర్థం కాని ప్రభాస్ గ్రాఫ్..

హీరోలందరిలో ప్రభాస్‌ ఒక్కడే ఖాళీగా వున్నట్టు.. డైరెక్టర్స్‌ అందరూ డార్లింగ్ పక్కకు చేరుతున్నారు. ఏ డైరెక్టర్‌ను కదిలించినా.. ప్రభాస్‌తో సినిమా అంటున్నారు. ఇలా డార్లింగ్‌ ఖాతాలో అరడజను సినిమాలు చేరాయి. కొత్తగా ఇప్పుడు మరి కొందరు దర్శకులు చేరారు. ఏ హీరోకూ లేనన్ని సినిమాలు ప్రభాస్‌ చేతిలో వున్నారు. సలార్‌ ఫస్ట్ పార్ట్‌ డిసెంబర్‌ 22న రిలీజ్‌ అవుతోంది. మరి సెకండ్‌ పార్ట్‌ ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేం.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 October 2023, 11:17 AM IST

Published : 
  • 2 October 2023, 11:17 AM IST

Exit mobile version